రకుల్ నిమ్మకాయలకు పాడింగ్ పెట్టుకుంటే చూసి సొల్లు కార్చుతున్నారా? రకుల్ పై శ్రీరెడ్డి దారుణమైన పోస్ట్..

30398

శ్రీరెడ్డి చూపు రకుల్ పై పడింది. ఇటీవల మీట్ అవంతిక అంటూ మన్మథుడు 2 సినిమాలోని ఆమె రోల్ మీద ఓ వీడియోను రిలీజ్ చేశారు కదా. ఆ వీడియోలో రకుల్ కొంచెం హద్దు మీరిందనే చెప్పుకోవాలి.

వివాదస్పద నటి శ్రీరెడ్డి గురించి తెలిసిందే కదా. ఆమె ఎవ్వరినీ వదిలిపెట్టదు. అందరూ వేస్ట్ గాళ్లు అంటుంది. తనొక్కతే పతీత అంటుంది. ఆమె ఫేస్ బుక్ పేజీ చూస్తేనే చాలు.. ఆమె ఎకసెకాలు అన్నీ తెలిసిపోతాయి. అప్పట్లో మా ఆఫీసు ముందు ఆమె చేసిన ఎవ్వారం ఎంత సంచలనమో ప్రత్యేకంగా చెప్పుకోవాలా?

srireddy sensational comments on rakul preet singh
RRR

తాజాగా ఆమె చూపు రకుల్ పై పడింది. ఇటీవల మీట్ అవంతిక అంటూ మన్మథుడు 2 సినిమాలోని ఆమె రోల్ మీద ఓ వీడియోను రిలీజ్ చేశారు కదా. ఆ వీడియోలో రకుల్ కొంచెం హద్దు మీరిందనే చెప్పుకోవాలి. సిగిరెట్ తాగడం, బికినీ పోజులో కనిపించడం.. షర్ట్ బటన్స్ విప్పడం లాంటివి ఆ వీడియోలో చూడొచ్చు. ఆ వీడియోపై నెటిజన్లు కొంచెం ఘాటుగానే స్పందించారు.

srireddy sensational comments on rakul preet singh
srireddy sensational comments on rakul preet singh

నెటిజన్లే స్పందించాక.. శ్రీరెడ్డి ఊరుకుంటుందా? ఆమె కూడా రకుల్ పై తన అక్కసును వెళ్లగక్కింది. నిమ్మకాయలకు పాడింగ్ పెట్టి రకుల్ ప్రీత్ లాంటి వాళ్లు మోసం చేస్తే పిచ్చి కొడుకులకు జొల్లు, నేను పెట్టకుండా ఒరిజినల్ గా చూపిస్తే కుళ్లు.. అంటూ తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ పెట్టింది శ్రీరెడ్డి.

srireddy sensational comments on rakul preet singh

ఏమండి.. మీరు ఏమనుకోరంటే ఓ మాట… ఇంతకీ పాడింగ్ అంటే ఏంటండి? రకుల్ పాడింగ్ పెట్టుకొని ఏం చూపించింది… శ్రీరెడ్డి.. పెట్టుకోకుండా ఏం చూపించింది.. ఏం అర్థం కావడం లేదంటారా? అయితే మీరు శ్రీరెడ్డిని కాంటాక్ట్ అవ్వడమే బెటర్.

srireddy sensational comments on rakul preet singh