ముచ్చట

‘స్టాకర్‌వేర్‌’ అంటే తెలుసా?

భార్య లేదా భర్త మీద నిఘా వేయడానికి ఉపయోగించే సాఫ్ట్‌వేర్‌ను ‘స్టాకర్‌వేర్‌’ లేదా ‘స్పౌస్‌వేర్‌’ అంటారు. అన్నట్టు వీటిని విరివిగా వాడుతున్న దేశాలలో మనది రెండో స్థానం. ‘నిన్న నువ్వు సాయంత్రం ఏడు గంటలకు...

కేసీఆర్‌ను గెలిపించిన అశ్వథ్థామ..!

హైకోర్టు చేతులెత్తేసిన మరుక్షణమే అందరికి అర్థమయిపోయింది. ఈ సమ్మెకు  బేషరతు విరమణ తప్ప వేరే మార్గం లేదని. 45 రోజుల కష్టకాలపు సమ్మె నిష్ఫలంగా ముగిసిపోవలసిందేనని. ఇక్కడ గెలిచిందెవరు? ఓడిందెవరు? టీఎస్‌ఆర్టీసీ కార్మికులలందరినీ బేషరతుగా...

టీఆర్ఎస్‌ కొత్త‌.. పాత‌.. వ‌ల‌స నేత‌ల‌ మ‌ధ్య యుద్ధం

కొత్త‌..పాత‌..వ‌ల‌స నేత‌ల‌తో టీఆర్ ఎస్‌పార్టీ నిండుకుండ‌లా త‌యారైంది. ఓడిన‌వారు..గెలిచిన వారు ఒకే పార్టీలో కొన‌సాగుతుండ‌టంతో విభేదాలు పొడ‌చూపుతున్నాయి. ఆధిప‌త్యం కోసం గెలిచిన ఎమ్మెల్యేలు...ఉనికి చాటుకునేందుకు మాజీ ఎమ్మెల్యేలు, దీర్ఘ‌కాలంగా రాజ‌కీయాల్లో, పార్టీలో కొన‌సాగుతూ...

ఐటి దాడుల వెనుక రాజకీయ కోణం ఉందా.. టార్గెట్ కెసిఆరా..?

టాలీవుడ్ ని ఐటి దాడులు ఇబ్బంది పెడుతున్నాయి. వరుస ఐటి దాడులతో... నిర్మాతలు బెంబేలెత్తిపోతున్నారు. గత నెల నుంచి ఐటి అధికారులు అగ్ర నిర్మాతలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు చేస్తున్నారు. ప్రముఖ...

టెలికాం కంపెనీలు మొబైల్ టారిఫ్‌లను ఎందుకు పెంచుతున్నాయి..? జియో వ్యూహమేనా..?

సాధారణంగా ఏ కంపెనీ అయినా సరే కొత్తగా వస్తే.. కస్టమర్లందరినీ తనవైపు తిప్పుకోవాలంటే ఏం చేయాలి..? తన సేవలను చాలా తక్కువ ఖరీదుకే ఇవ్వాలి. దీంతో వాటికి కస్టమర్లు బాగా అలవాటు పడతారు. టెలికాం...

ఆర్టీసీ సమ్మె – మిగిలింది బేషరతు విరమణేనా?

హఠాత్తుగా హైకోర్టు చేతులెత్తేయడం అందరినీ షాక్‌కు గురిచేసింది. లేబర్‌ కోర్డుకు బదలాయించడంల ద్వారా కేసు విచారణ ముగించిన కోర్టు, ఇక ముఖ్యమంత్రి దయేనని చెప్పకనే చెప్పినట్లయింది.   44రోజుల సమ్మె, దాదాపు 40రోజుల విచారణ తర్వాత,...

ఈ తరానికి అమ్మమ్మలు ఉన్నారా…? ఆ ప్రేమలు ఎక్కడ…?

అమ్మమ్మ ను అందరూ అమ్మ తర్వాత అమ్మ అంటారు...కానీ నిజానికి మన అమ్మ కంటే ముందే మనవల పట్ల మమకారం కలిగిన వ్యక్తి ఒక్క అమ్మమ్మ అనే చెప్పాలి...అమ్మ గర్భం దాల్చింది మొదలు...

ఆర్టీసీ కార్మికుల ముందు ఉన్న ప్రత్యామ్నాయ మార్గాలు ఏంటి…?

ఆర్టీసీ కార్మికుల ముందు ఉన్న ప్రత్యామ్నాయ మార్గాలు ఏంటి...? ఇప్పుడు దీనిపైనే అందరి చర్చ... సమ్మె రాజకీయం ఇవన్నీ పక్కన పెట్టి... ఒక సాధారణ, సామాన్య కుటుంబ బాధలను ఒక్కసారి చూస్తే... ప్రస్తుతం...

టీఎస్‌ఆర్టీసీ పయనమెటు?

ఏ దిక్కుకో ఈ పయనం? అన్నట్టు, తీవ్ర ఆందోళనల నడుమ టీఎస్‌ఆర్టీసీ భవిష్యత్తు భయం కలిగిస్తోంది. విలీసం అంశాన్ని పక్కనబెట్టామన్నా కూడా ప్రభుత్వం ససేమిరా అంటోంది. అంటే, ఒకవేళ బేషరతుగా సమ్మె విరమించినా,...

తాసిల్దార్‌ హత్య దారుణమే… కానీ…!

ఆ మండల పరిధిలోని రైతులు ఈ అమానుషం పట్ల పెద్దగా సానుభూతి వ్యక్తం చేయలేదు. మాట్లాడటానికి కూడా ఇష్టపడటంలేదు. ఒకరిద్దరు మాత్రం ‘అలా జరగాల్సిందికాదు. కానీ ఏం చేస్తం.?’ అని గుంభనంగా వ్యవహరించారు. అబ్దుల్లాపూర్‌మెట్‌...

Latest News