ఈ బెంగాలీ ముద్దుగుమ్మ అందాలు చూసి ఉండ‌లేరేమో..!

245

మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన బెంగాలీ బ్యూటీ జీనా తరఫ్దర్ వీడియో జాకీగా గుర్తింపు పొందింది. ఓవైపు టీవీ హోస్ట్‌గా మరోవైపు మోడల్‌గా మెరుపులు మెరిపిస్తోంది. బెంగాల్‌లోని సంగీత్ బంగ్లా ఛానెల్‌లో తళుక్కుమనే ఆమెకు అక్కడ చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ప్రస్తుతం SB టాప్10, SB సూపర్ హిట్జ్ వంటి ప్రోగ్రామ్స్ చేస్తున్న జీనా త్వరలో బాలీవుడ్‌కి వెళ్లబోతోందని టాక్. ఈ సందర్భంగా జీనా క్యూట్ హాట్ ఫొటోస్‌పై ఓ లుక్కేసేయండి..!

RRR

జీనా తరఫ్దర్ ఫొటోస్ (credit – insta – jinatarafder)